Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – బంజారా హిల్స్
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం 1;42 నిమిషాలకు  పూర్తి అయ్యింది. ఉదయం 7:15 నిమిషాలకు ప్రారంభమైన శోభయాత్ర లైబ్రరీ చౌరస్తా నుంచి  సెన్సేషన్ థియేటర్ మీదుగా రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్,  తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ మీదుగా క్రేన్ నెంబర్ నాలుగు వద్దకు చేరుకుంది. ఉత్సవ కమిటీ ఉన్నత అధికారుల ప్రత్యేక పూజల అనంతరం గౌరీ తనయుణ్ణి మీకు తెలుస్తుంది 42 నిమిషాలకు గంగమ్మ ఒడికి  చేర్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -