Wednesday, October 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జూబ్లీహిల్స్ లో ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

జూబ్లీహిల్స్ లో ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ బుధవారం మధ్యాహ్నం ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న మోసానికి జూబ్లీహిల్స్ ఓటర్లు బుద్ధి చెప్పే విధంగా సునీతకు ఓటు వేసి గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని సునీత భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -