Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లబ్ధిదారులకు గృహ జ్యోతి పత్రాలు అందజేత

లబ్ధిదారులకు గృహ జ్యోతి పత్రాలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో గృహ జ్యోతి పత్రాలు మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. కిసాన్ నగర్ గ్రామానికి 695 గృహ జ్యోతి పత్రాలు ప్రభుత్వం పంపినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కనికరం గంగాధర్, డిసిసి డెలిగేట్ తమ్మే కపిల్ కుమార్, మండల ఉపాధ్యక్షులు జక్క రాజలింగం, ప్రధాన కార్యదర్శి ఆరుట్ల రమేష్, సీనియర్ నాయకులు పెనుగొండ హనుమంత్, పొట్టవత్రి పురుషోత్తం, తమ్మే కళ్యాణ్, షేర్ల రాజు, విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ నరసయ్య, లైన్మెన్ లక్ష్మణ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -