- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కిషన్రావుపల్లి పారెస్ట్ నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు తారు రోడ్డు మంజూరైన విషయం తెలిసిందే. పారెస్ట్ శాఖ నుంచి రోడ్డు నిర్మాణ పనుల అనుమతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోను సైతం తీసుకొచ్చింది. పారెస్ట్ లో రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగించే పనులు సోమవారం మాజీ ఎంపిపి చింతపల్లి మలహల్ రావు ప్రారంభించారు.
- Advertisement -



