Tuesday, December 16, 2025
E-PAPER
Homeఆటలుకామెరూన్‌ గ్రీన్‌ కు రికార్డ్ ధర..

కామెరూన్‌ గ్రీన్‌ కు రికార్డ్ ధర..

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్ : ఐపీఎల్‌ 2026 మినీ వేలం కొనసాగుతోంది. తొలి సెట్‌ (బ్యాటర్లు)లో వేలానికి వచ్చిన వారిలో కామెరూన్‌ గ్రీన్‌ బేస్‌ ప్రైస్‌ రూ.2 కోట్లు ఉండగా.. అత్యధికంగా రూ.25.20 కోట్లు వెచ్చించి కోల్‌కతా దక్కించుకుంది. దీంతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ రికార్డు సృష్టించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -