Friday, July 11, 2025
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్లలో ఘనంగా కేకే జన్మదిన వేడుకలు

సిరిసిల్లలో ఘనంగా కేకే జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ గ్రామ బ్రాహ్మణ ఒకరోజు ముందే జన్మదిన వేడుకల ఫ్లెక్సీలు వెలిశాయి సిరిసిల్ల పట్టణంలోని భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు గాంధీ చౌక్ లో వేదికను ఏర్పాటు చేసి కేకే మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అలాగే సిరిసిల్ల న్యాయవాదులు మహేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి రక్తదానం ఏర్పాటు చేశారు జన్మదిన వేడుకల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ చక్రధర్ రెడ్డి బొప్ప దేవయ్య నెవురి వెంకట్ రెడ్డి గడ్డం నర్సయ్య కల్లూరి చందన ఆడెపు చంద్రకళ ఆకునూరి బాలరాజు సుర దేవరాజు గోలి వెంకటరమణ ఎల్లె లక్ష్మీనారాయణ కొడం అమర్నాథ్ పిస్క మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -