Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైన్స్ పై అవగాహన

సైన్స్ పై అవగాహన

- Advertisement -

 నవతెలంగాణ – సదాశినగర్ 
మండలంలోని ధర్మారావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బుధవారం విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ లో సైన్స్ పై సైన్స్ పై గ్యాస్ సిలిండర్ లో రైస్ కుక్కర్ లో సైన్స్ పై అవగాహన కల్పించారు. బి ఐ ఎస్ రిసర్చ్ పర్సన్ ప్రభాకర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ఉత్పత్తులలో సైన్స్ ఎలా ఉందో వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల విద్యాశాఖ అధికారి ధర్మారావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూసఫ్ కృష్ణాకర్ రావు జాస్మిన్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -