- Advertisement -
ముఖ్య అతిదిగా హజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హైదరాబాద్ :–
కోళాటం మాస్టర్ స్వప్న, టీమ్ ఎన్టీఆర్ స్టేడియమ్ లో కోళాటం నృత్యప్రదర్శన చేయటం జరిగింది ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిదిగా మంత్రి పొన్నం ప్రభాకర్ రావటం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పూర్వీకుల నుంచి పొందిన సంపద అని దీనిని పొందడం వరంగా బావించాలి అని అయన అన్నారు. కోలాటం మాస్టర్ స్వప్న మాట్లాడుతూ కోళాటం మాస్టర్ను అవ్వడం నా అదృష్టంగా బావిస్తున్నానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన భాషా సాంస్కృతిక దన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ సినీ, జనపద ,కళాకారుల సంఘం తరుపున కళాకారులు పాల్గొనడంజరిగింది

- Advertisement -