Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి

ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్ర ఫటానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఐ డి ఓ సి నందు  ఏర్పాటు చేసిన కొమురం భీమ్  65 వ వర్ధంతి సందర్బంగా అయన చిత్ర పటానికి  పూల మాలలు వేసి నివాళులు అరిపించారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అధినపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి  జిల్లా అధికారులు, సిబ్బంది లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -