Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ లో ఖాయమైన కొండ రాజమ్మ విజయం.!

కొయ్యుర్ లో ఖాయమైన కొండ రాజమ్మ విజయం.!

- Advertisement -

అన్ని వర్గాలు ప్రజలు ఆమె వైఫే
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని కొయ్యుర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్షిన సర్పంచ్ అభ్యర్థి కొండ రాజమ్మ విజయం ఖాయమైనట్లేని ప్రజలు పురవీధుల్లో చర్చించుకోవడం కనిపిస్తోంది. ప్రచారంలో భాగంగా గ్రామంలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి సహకారంతో గ్రామంలో ఉన్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు పరిష్కారం చేస్తామనడంతో ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. తన ఉంగరం గుర్తుకు ఓటువేసి దివిస్తే గెలిసిన వెంటనే గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విధుల్లో ఏల్ఈడి బల్బులు, తాగునీటి తదితర సమస్యలు పరిస్కారం చేస్తామన్నారు.దీంతో ఓటర్లంతా ఆమెవైపే చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -