Friday, December 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

- Advertisement -

అనేక విజయవంతమైన కొరియన్‌ డ్రామా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కొరియన్‌ దర్శకుడు, నిర్మాత యూ ఇన్‌-సిక్‌ 2025 హైదరాబాద్‌ కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలతో సమావేశమయ్యారు. అభివృద్ధి చెందుతున్న కంటెంట్‌ ల్యాండ్‌స్కేప్‌, సహకార నిర్మాణ అవకాశాలు, వినోద రంగంలో కొరియా-భారతదేశ కొలాబరేషన్‌ బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -