Saturday, November 29, 2025
E-PAPER
Homeబీజినెస్రూ.లక్ష కోట్లకు చేరిన కొటాక్‌ లైఫ్‌ ఎయూఎం

రూ.లక్ష కోట్లకు చేరిన కొటాక్‌ లైఫ్‌ ఎయూఎం

- Advertisement -

హైదరాబాద్‌: కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (కోటక్‌ లైఫ్‌) తన అసెట్స్‌ అండర్‌ మేనేజ్మెంట్‌ (ఎయూఎం) రూ.1 లక్ష కోట్లకు చేరి.. నూతన మైలురాయిని నమోదు చేసినట్టు పేర్కొంది. ఈ విజయం కంపెనీ స్థిరమైన అభివృద్ధి పథం, పాలసీదారుల ఆస్తుల పటిష్ఠ నిర్వహణ,కోటక్‌ లైఫ్‌ కస్టమర్లు, భాగస్వాములు ఉంచుతున్న నిలకడైన విశ్వాసానికి ప్రతీకనీ కోటక్‌ లైఫ్‌ ఎండీ మహేశ్‌ బాలసుబ్రహ్మణియన్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -