Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ క్రికెట్  ప్రబబుల్స్ కు క్రాంతి ఎంపిక

తెలంగాణ క్రికెట్  ప్రబబుల్స్ కు క్రాంతి ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
క్రికెట్ ప్రబబుల్స్ తెలంగాణ జట్టుకు ఎంపికైన పల్లపాటి క్రాంతి జాతీయస్థాయి జట్టుకు ఎంపిక కావాలని డిసిపి ఆకాంక్ష యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని గణేష్ క్రికెట్ అకాడమీ నుండి రాష్ట్ర ప్రబబుల్స్ ఎంపికైన క్రాంతికి బి కే టి ప్రజాపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 20వేల క్రికెట్ కిట్టును డీసీపీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు కఠోర శ్రమ లక్ష్యం ఉన్నప్పుడే రాణిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శి అమీన్ బాబా బి కే టి ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్, ఏపీకేతన్,  ఆర్. సతీష్ కుమార్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -