Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శ్రీ భాష్యం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ భాష్యం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండలంలోని శ్రీ భాష్యం పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు శ్రీ కృష్ణ గోపికమ్మల వేషధారణలతో చూడముచ్చటగా అలరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ భూస రత్నాకర్,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad