Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల కేరళ టాలెంట్ ప్రైవేట్ పాఠశాలలో గురువారం రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుని, గోపికల వేషాధారణతో అందరినీ అలరించారు. కృష్ణుడి చుట్టూ గోపికలు చేరి కోలలు వేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిర్మల జిమ్మితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad