Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ ప్రచారకర్తగా కృతి సనన్‌

క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ ప్రచారకర్తగా కృతి సనన్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ పాదరక్షల కంపెనీ క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ తమ మహిళల ఉత్పత్తుల విభాగానికి నటీ కృతి సనన్‌ను బ్రాండ్‌అంబాసిడర్‌గా నియమించుకుంది. ఇది దేశంలో మహిళల క్రీడా అథ్లెజర్‌ విభాగంలో వృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆ కంపెనీ సీఈఓ నిఖిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad