నవతెలంగాణ – మునుగోడు
ఐటీ రంగానికి ఉన్న తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఐటి మంత్రి కేటీఆర్ కు దక్కుతుందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం అన్నారు. గురువారం కేటీఆర్ జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల్లో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మండల నాయకులు మదనబోయిన పరమేష్ , ఈద శరత్ బాబు , మాజీ ఉప సర్పంచులు జంగిలి సాంబయ్య , ఎల్లంకి యాదగిరి , ఎడవెల్లి సురేష్ , డోకూరి వేణు , సోషల్ మీడియా మండల కన్వీనర్ దోటి కరుణాకర్ , బోయ గాలయ్య ,పూల వెంకన్న , నెల్లికంటి యాదయ్య, బండారి శ్రీను , సింగపంగా యాదగిరి, లింగస్వామి , నగేష్ , వెంకన్న తదితరులున్నారు.
ఐటీ రంగానికి వన్నెతెచ్చిన ఘనత కేటీఆర్ కే దక్కుతుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES