Monday, January 12, 2026
E-PAPER
Homeజిల్లాలురేపు బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించనున్న కేటీఆర్

రేపు బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించనున్న కేటీఆర్

- Advertisement -

– బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వీరారెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా గెలిచిన బీఆర్ఎస్ నూతన సర్పంచ్ లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానిస్తారని, మండలంలో గెలుపొందిన ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ ఊరుకొండ మండల అధ్యక్షులు ధ్యాప వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బీఆర్ఎస్ ఊరుకొండ మండల అధ్యక్షులు ధ్యాప వీరారెడ్డి నవతెలంగాణతో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబిసి చర్చ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభ లో బీఆర్ఎస్ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్ లు, పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లా, మండల, అన్ని మున్సిపాలిటీ ల నాయకులు, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని  కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -