Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపల్లాకు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

పల్లాకు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లోని పల్లా నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -