నవతెలంగాణ – నవాబు పేట
మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో మండలం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగిల్ విండో కార్యాలయంల్లో పార్టీ నాయకులు జన్మదిన కానుకగా మొక్కలు నాటారు. కార్యక్రమంల్లో మండల పార్టీ అధ్యక్షులు మడేమోని నర్సిముల, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మాజీ యం. పి. పి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్, మాజీ కోప్షన్ తాహేర్, పార్టీ యువత అధ్యక్షులు మెండే శ్రీను, మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్, హన్మంతు, అబ్దుల్లా, యాదయ్య, నవనీత్, రాజు నాయక్, మల్లేష్, నర్సిములు, జైపాల్ రెడ్డి, గండు తిరుపతయ్య, వివిధ గ్రామాల నాయకులు యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES