నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జన్మదిన వేడుకలను గురువారం మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ, పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ నేతృత్వంలో అనేక పథకాలు ఆవిష్కరించి, తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. అంతేకాకుండా ఈనెల 26వ తేదీన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన మెగా జాబ్ మేళా పోస్టర్స్ ని ఆవిష్కరించారు.
ఈ అవకాశాన్ని భోత్ నియోజకవర్గ నిరుద్యోగులు, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎన్ఈడిసిఏపి డైరెక్టర్ చిలుకూరి భూమయ్య, బిఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం కానిందే, యువజన సంఘం అధ్యక్షులు డబ్బులు చంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి బలిరామ్, మాజీ సర్పంచులుసాయన్న , కుర్మె లక్ష్మణ్, రాథోడ్ విద్యాసాగర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గవ్వల సాయి చైతన్య, ఉప సర్పంచులు ప్రకాష్, వినోద్, నాయకులు దీసి రమణ, అరుణ్ కుమార్, మారుతి, ప్రేమ్ దాస్, నగనాథ్, నారాయణ, మధు, నగేష్, అనిల్ అన్న యూవ సేన నాయకులు శరత్ కృష్ణ , సాయి తారక్, డబ్బుల మల్లేష్, దొంతులవిజ్జు, అరుణ్,భాను, హరికృష్ణ, అజర్, వికాస్, కృష్ణ,శ్రీమాన్, శివగణేష్, తరుణ్, బాల అజయ్, బంటి, రగువీర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES