- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
“కూచిపూడి కళాకారిణి చిన్నారి అనఘా శర్మ కు బ్రాహ్మణ సంక్షేమ వేదిక, ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. అనఘా శర్మ పలు పోటీలలో పాల్గొని విజయాలు సాధించి పలువురితో ప్రశంషాలు అందుకొని బహుమతులు అందుకోవడం జరిగింది. బ్రామ్మాన సంఘ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్ , విశిష్ట అతిథి కిషన్ , జిల్లా సభ అధ్యక్షులు యుగంధర్ , రాజకుమార్ శుభేదార్ , చంద్రశేఖర్ , రణధీష్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.”
- Advertisement -