- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట గ్రామంలో కొలువైన దుర్గామాత వద్ద మంగళవారం రోజు 100 మంది మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, మాలాదారులు పాల్గొన్నారు.
- Advertisement -