Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుర్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం

కుర్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని కుర్లా గ్రామ సర్పంచ్ ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల ప్రచారాలు నువ్వా నేనా అనే రీతిలో కొనసాగుతున్నాయి. ఈ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మల్లెల వారి సంగీత బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డబ్బుడే శోభ పోటీ రసవత్తరంగా కొనసాగుతోం.ది ఇరు పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ముమ్మర ప్రచారాలతో పోటీపడుతున్నారు. ఇరు పార్టీల నాయకులు తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రజల్లోకి వెళుతూ ఇంటింటా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థి వెంట భారీ సంఖ్యలో జనాలు పాల్గొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -