Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా లకావత్ సవేందర్

టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా లకావత్ సవేందర్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆయా గ్రామాల టిప్పర్ యజమానులు ఆదివారం కొయ్యుర్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మండల అసోషియేషన్ నూతన కమిటీని నియమించారు. అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడుగా లకావత్ సవేందర్, ఉపాధ్యక్షుగా శనిగరం రమేష్, కార్యదర్శిగా అజ్మీరా రవి నాయక్, సంయుక్త కార్యదర్శిగా ఆవిర్నేని రమేష్ రావు, కోశాధికారిగా శనిగరం బాపు, గౌరవ అధ్యక్షులుగా ఎండి తాజోద్దీన్, ఆవిర్నేని పురుషోత్తంరావు, ఏల్లా స్వామి, వేముల రాజమల్లు, ముఖ్య సలహాదారులుగా అయిత సంపత్ రెడ్డి, పోటు రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -