Friday, August 22, 2025
E-PAPER
spot_img
HomeNewsవిశ్వబ్రాహ్మణ సంఘ భవనానికి స్థలం విరాళం

విశ్వబ్రాహ్మణ సంఘ భవనానికి స్థలం విరాళం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘ భవన నిర్మాణానికి తమ స్థలన్నీ శ్రీ కంది రఘునాతమాచార్యులు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా పురోహితులు మాట్లాడుతూ.. అన్ని విధాలా సంఘం పురోగతి సాధించాలని కోరుకుంటూ నాసొంత భూమిని ఇస్తున్నాను అంటూ మనస్ఫూర్తిగా పేపర్ వ్రాసి ఇచ్చారని విశ్వబ్రాహ్మణ పురోహితులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad