- Advertisement -
20 మందికి స్థాన చలనం
ఏఎస్పీలకు డీసీపీలుగా పదోన్నతులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కొందరు ఏఎస్పీలకు డీసీపీ లేదా ఎస్పీలుగా పదోన్నతులను కట్టబెట్టింది. ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు కొత్తగా సృష్టించిన జోన్‌లలో ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లను ఇచ్చింది. ఇందులో కొందరు అధికారుల పోస్టింగ్‌లను రాష్ట్రంలో రాబోయే మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా చేసినట్టు తెలుస్తోంది. బదిలీ అయిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

- Advertisement -



