Thursday, October 23, 2025
E-PAPER
Homeబీజినెస్ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా లారీ ఎల్లిసన్‌

ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా లారీ ఎల్లిసన్‌

- Advertisement -

న్యూయార్క్‌ : ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా ఉన్న ఎలన్‌ మస్క్‌ తన స్థానాన్ని కోల్పోయారు. ఈ మొదటి స్థానంలోకి టెక్నాలజీ కంపెనీ ఓరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌ వచ్చారు. ఓరాకిల్‌ బలమైన ఆదాయ నివేదిక తర్వాత 81 ఏళ్ల ఎల్లిసన్‌ సంపద 101 బిలియన్‌ డాలర్లు పెరిగి 393 బిలియన్‌ డాలర్లకు చేరింది. మరోవైపు ఎలన్‌ మస్క్‌ సంపద 385 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఎఐ కస్టమర్ల డిమాండ్‌తో ఒరాకిల్‌ షేర్లు ఇటీవల 40 శాతం పెరిగాయి. గడిచిన ఏడాదిలో 103 శాతం లాభపడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -