- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని తిమ్మినోని పల్లి గ్రామానికి చెందిన పోడేండ్ల అనూష అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని గ్రామ మాజీ ఎంపిటిసి గుత్తి వెంకటయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గండికోట రాజు లు పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఉప్పల ట్రస్ట్ వారు సమకూర్చిన రూ. 3వేలు , మాజీ ఎంపిటిసి గుత్తి వెంకటయ్య రూ. 2 వేలు ఉప్పల ట్రస్ట్ వారు సమకూర్చిన రూ. 3 వేల ల ఆర్థిక సహాయం అందజేశారు.
- Advertisement -



