Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఝాన్సీ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు 

ఝాన్సీ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని పాలకుర్తికి విచ్చేసిన టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతరావు, జిల్లాకు ఆప్షన్ మాజీ సభ్యులు ఎండి మదర్, సోషల్ మీడియా నాయకులు జోగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -