- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదిన కావటంతో గురువారం ముధోల్ మండల బిజెపి అధ్యక్షుడు కోరి పోతన్న ఆధ్వర్యంలో నాయకులు, ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే నివాసం లో ఎమ్మెల్యే ను కలిసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కు పూల మొక్కను అందించారు. ఆనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు సతీష్ రెడ్డి, సప్పటోల్ల పోతన్న, ధర్మపురి శ్రీనివాస్, గంగాధర్, అంబర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -