- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా, నగర అధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ లు రాష్ట్ర ముఖ్య ప్రభుత్వ సలహాదారులు వేం నరేంధర్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి వెంట మాజీ ఎన్ ఎస్ యు ఐ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గన్ రాజ్, పంచరెడ్డి చరణ్ లు ఉన్నారు.
- Advertisement -



