- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుచ్చయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం కుటుంబ సభ్యులను పరామర్శించి ఒదార్చారు. ఈ పరామర్శలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, లింబాద్రి, దయాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు నరేష్, నర్సింలు యాదవ్, తదితరులు ఉన్నారు.
- Advertisement -