Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విశ్రాంత ఉద్యోగుల మహాధర్నాకు తరలి వెళ్లిన నాయకులు

విశ్రాంత ఉద్యోగుల మహాధర్నాకు తరలి వెళ్లిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
విశ్రాంత ఉద్యోగుల స్టేట్ యూనియన్ కో ఆర్డినేటర్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు, హైదరాబాద్  ఇందిరాపార్క్ దగ్గర 11 గంటలకు జరిగిన”మహాధర్నా””కు తెలంగాణ ప్రాంత విశ్రాంత ఉద్యోగులు  ఈ ” మహా ధర్నా “ను విజయవంతం చేయుటకు వందలాదిగా ఇందిరాపార్కు తరలి వచ్చారని తెలిపారు. ఈ మహా ధర్నా లో వివిధ పెన్షనర్ల సంఘాల నాయకులు ఉపన్యాసం ఇచ్చారు. డిమాండ్స్ ఏమనగా విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటలే చెల్లించాలని ఈ హెచ్ ఎస్ హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ లో చెల్లుబాటు కావాలని పి ఆర్ సి వెంటనే ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డి ఏ బకాయిలు చెల్లించాలని పలు రకాలుగా ఉన్న విశ్రాంతి ఉద్యోగుల ఆపరిశుద్ధ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ మహా ధర్నాలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అధ్యక్షుడు కడారు రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు జిల్లా నాయకులు జటాభాస్కర్ రెడ్డి, జి జగన్ మోహన్, కే కృష్ణారెడ్డి,, డి బుచ్చిరెడ్డి మురళీధర్, హరినాథ్,  నరసింహ రావు, పిఎస్ యం కేజియా, అరుణకుమారి, లింగ అరుణమ్మ, సురేందర్ రెడ్డి, డి బుచ్చిరెడ్డి , డి అంజయ్య లు పాల్గొని విజయవంతం చేసినందుకు, జిల్లా కమిటీ పాల్గొన్న సభ్యులందరికి  ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img