Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే పల్లాను కలిసిన నాయకులు

ఎమ్మెల్యే పల్లాను కలిసిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ మండల నాయకులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఆయనను కలిసిన వారిలో రమావత్ రవి నాయక్, బాణావత్ వంశీ నాయక్, రమావత్ రమేష్ నాయక్, సందీప్ నాయక్, రమావత్ మునిలాల్ నాయక్,బాణావత్ పవన్ నాయక్  ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -