- Advertisement -
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోనీ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ని శుక్రవారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్,జిల్లా డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య,నూతన మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది లు కలెక్టర్ ని మార్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
- Advertisement -



