Friday, July 4, 2025
E-PAPER
Homeకరీంనగర్చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిన నాయకులు

చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి  : జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో జరిగే గ్రామశాఖ అధ్యక్షుల సమ్మేళనానికి రామగిరి మండల అధ్యక్షులు రొడ్డ బాపన్న  ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామల అధ్యక్షులతో నాయకులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవునూరి శ్రీనివాస్, మైదం బుచ్చయ్య, అట్టె తిరుపతిరెడ్డి, మొగిలి నరేష్ యాదవ్, ముచ్చ కుర్తి శ్రీనివాస్, కల్వల శంకర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -