- Advertisement -
ఐదు రోజుల్లో 40 గంటల 45 నిమిషాల పాటు చర్చ
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 40 గంటల 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సభలో 66 మంది సభ్యులు మాట్లాడారని, 13 బిల్లులు, నాలుగు లఘు చర్చలు జరిగినట్టు ప్రకటించారు. శాసనసభలో రెండు తీర్మానాలు చేసినట్టు వెల్లడించారు.
- Advertisement -



