- Advertisement -
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు
నవతెలంగాణ – రామారెడ్డి
ఆవు దూడపై చిరుత దాడి చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎఫ్ డి ఓ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన గుండెబోయిన రాజారామ్ కు చెందిన ఆవులను తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఉంచగా.. శనివారం రాత్రి ఆవు దూడపై చిరుత పులి దాడి చేసి చంపిందని బాదితుడు తెఇపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
- Advertisement -



