Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేయుతనిచ్చే సేవై నిలుద్దాం 

చేయుతనిచ్చే సేవై నిలుద్దాం 

- Advertisement -

ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. సేవా కార్యక్రమాల్లో ఈ సంస్థ ద్వారా తోడు లేని వారికి తోవై నిలబడాలని, ఆకలితో ఉన్న వారికి నిత్యం అన్నదానం చేయ్యాలని పిలుపునిచ్చారు. తమ కార్యవర్గ ప్రతినిధులకు అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు కార్యదర్శి వాలా బాలకిషన్ కలిసి ఐడి కార్డులను అందచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గం లోని కోశాధికారి జయదేవ్ వ్యాస్ ఉపాధ్యక్షురాలు సుజాత సుర్యరాజ్, గౌరవ సలహాదారులు పట్టేవార్ శ్రీనివాస్, సుమీల శర్మ, ఈ.సి మెంబెర్స్ మద్ది గంగాధర్, యం.వి సుజాత రెడ్డి, సంతోష్ రెడ్డి మరియు దాతలు బోడ హన్మండ్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -