- Advertisement -
బేరెల్లి కర్ణాకర్ సామాజిక వేత
నవతెలంగాణ – కాటారం
వినాయక చవితిని పురస్కరించుకొని కాటారం మండల ప్రజలు అందరు మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తొడ్పాడాలని బేరెల్లి కర్ణాకర్ కాటారం వాసులకి సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం ఏర్పడి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని అన్నారు. ప్రజలంతా మట్టి విగ్రలను కొనుగోలు చేసి చేతి వృత్తుల కళాకారుల అయినా కుమ్మరి వృత్తి ని ప్రోత్సహించండతో పాటు మన మనవంతు సహకారం సహకారం అందించన వరము అవుతాము అని అన్నారు.
- Advertisement -