Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ కళ కోసం కాదు ప్రజా కళలను పరిరక్షించుకుందాం...

కళ కళ కోసం కాదు ప్రజా కళలను పరిరక్షించుకుందాం…

- Advertisement -

– ప్రజానాట్యమండలి  జిల్లా కార్యదర్శి సిర్పలింగం
 నవతెలంగాణ-ఆర్మూర్  : ప్రజా కలలను పరిరక్షించుకుందామని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం అన్నారు .పట్టణంలో ఏరియా ముఖ్యకార్యకర్తల సమావేశం   బుధవారం నిర్వహించినారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఏరియా మహాసభ 10 వ తేదీ సోమవారంనాడు ఈనెల మహాసభ జరపాలని, మహాసభలు విజయవంతం చేయాలని కళాకారులను హాజరు కావాలని ఈ సభ విజయవంతం చేయాలని ఏరియా కళాకారులను కోరనైనది సమావేశంలో  నర్సారెడ్డి, రామకృష్ణ, శంకర్, రవి, శివ,  కుల్దీప్ శర్మ తదితరలు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -