- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ సీనియర్ నాయకుడు బడికెల క్రిష్ణ తల్లి బడికెల శాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి మరణించడంతో ఆదివారం ఆల్ ఎంప్లాయిస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకరయ్య,దాసరి రామస్వామి, బచ్చలి రాజయ్య, బుల్లయ్య లు పరమర్షించి కుటుంబానికి మనోధైర్యం చెప్పారు.
- Advertisement -



