నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి కార్యవర్గంతో పాటు సభ్యులు ఆదివారం హైదరాబాద్ తరలి వెళ్లారు.లయన్స్ ఇంటర్నేషనల్ 20వ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ 2025-2026 ఏర్పాటు సమావేశంలో పాల్గొనేందుకు మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లుక్క గంగాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో సభ్యులందరూ తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలిన వారిలో మండల లైన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ప్రధాన కార్యదర్శి నలిమెల రేవతి గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్, ఉపాధ్యక్షులు సున్నం మోహన్, నోముల నరేందర్, కోఆర్డినేటర్ గోపిడి లింగారెడ్డి, సర్వీస్ చైర్పర్సన్ చింత ప్రదీప్, క్లబ్ మెంబర్షిప్ చైర్ పర్సన్ ఎండి హైమద్, క్లబ్ మార్కెటింగ్ చైర్ పర్సన్ బద్దం రాజశేఖర్, డైరెక్టర్లు పాలెపు నర్సయ్య, కనక గంగాధర్, ఏలేటి గంగాధర్, సభ్యులు, తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ తరలి వెళ్లిన లైన్స్ క్లబ్ మండల సభ్యులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES