- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ లయన్స్ క్లబ్చేసిన ఉత్తమ సేవలకు గానువివిధ కేటగిరీలకు సంబంధించి పలు అవార్డుసు దక్కాయి. హైదరాబాదులో జరిగిన అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో ఈ అవార్డ్స్ అందుకున్నారు. కంటి శస్త్ర చికిత్సలు, హంగర్ రిలీఫ్, విద్యార్థిన్లకు సానిటరీ నాప్కిన్స్ పంపిణీ ,క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ తదితర విభాగాల్లొ అవార్డ్స్ అందుకున్నట్టు జొన్ చైర్మన్ చెరుకు పృథ్వీరాజ్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నారాయణ గౌడ్, అంబల్ల తిరుపతి, డాక్టర్స్ అలైఖ్య, బుజంగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



