- Advertisement -
పాలమూరు సాహితి అవార్డు – 2025 కు కవితా సంపుటాల ఆహ్వానం
పాలమూరు సాహితీ అవార్డుల కోసం 2025 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాల మూడు ప్రతులను జనవరి 31 లోపు ‘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇం.నం. 8-5-38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ – 509001, తెలంగాణ’ చిరునామాకు పంపాలి. వివరాలకు : డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 9032844017
- Advertisement -


