హాసిని రామచంద్ర 2025 పురస్కారాలకు ఆహ్వానం
సాహిత్యంలో కవి రచయతలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన హెచ్‌ఆర్‌సీ ఫౌండేషన్ ఈ ఏడాది సాహిత్య పురస్కారాలకు కథ, కవిత్వ సంపుటాలను ఆహ్వానిస్తోంది. విజేతలకు పురస్కారం, నగదు బహుమతి, జ్ఞాపిక అందజేయబడుతుంది. గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది మే వరకు ఆవిష్కతమైన కథ, కవిత్వ సంపుటాల నాలుగు ప్రతులను జూన్15 లోగా ఇం.నెం.15-13-309, నియర్ ఎస్.బి.ఐ.బ్యాంక్, బ్యాంక్ కాలనీ ఖమ్మం-507002 చిరునామాకు పంపగలరు. – సుభాషిణి తోట, 9502818774
రచనలకు ఆహ్వానం
విశాఖ సంస్కృతి తెలుగు మాస పత్రిక పాకిస్తాన్‌్‌తో యుద్ధం విశ్వవ్యాప్తంగా భారత దౌత్య విధానం అంశంపై రచనలను ఆహ్వానిస్తుంది. విజేతలకు పారితోషికంతో పాటు సన్మానం వుంటుంది. పది పేజీలకు మించని వ్యాసాలను జూన్ 30 లోపు ‘శిరేల సన్యాసిరావు, ఎడిటర్, ఫ్లాట్ నెంబర్: 402, వైష్ణో కీర్తన అపార్ట్‌మెంట్, బొట్టవానిపాలెం, మధురవాడ, విశాఖపట్నం – 5380048’ చిరునామాకు పంపాలి. – శిరేల సన్యాసిరావు, 9603076777
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -