- Advertisement -
నవతెలంగాణ – రాజోలి: పశువులకు రైతులు తప్పనిసరిగా గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని రాజోలులి మండల పశు వైద్యాధికారి డాక్టర్ మల్లేష్ తెలిపారు రాజోలి మండలంలోని చిన్న ధన్వాడ గ్రామంలో శనివారం రోజు డాక్టర్ మల్లేష్ పశువులకు టీకాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 110 గేదెలకు 125 ఎద్దులు, ఆవులకు మొత్తం 235 పశువులకు టీకాలు వేసినట్లు వైద్యాధికారి మల్లేష్ తెలిపారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేటినరీ అసిస్టెంట్ పాలాగు గోపాల్ మిత్ర సతీష్ భాస్కర్ సహా పాడి రైతులు పాల్గొన్నారు.
- Advertisement -


