- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మండల కేంద్రంలో గల బాలికల హాస్టల్ను ఎంపీడీవో, ఎస్సై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సదర్బంగా వారు మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని చెప్పారు. అనంతరం స్టోర్ రూము, కిచెన్ రూమ్ తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్థానిక స్థానిక వార్డెన్, విద్యార్థినిలు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -