Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నదానానికి అయ్యప్ప స్వాముల చేయూత

అన్నదానానికి అయ్యప్ప స్వాముల చేయూత

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
స్వామియే శరణం అయ్యప్ప  మద్నూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కేరళలోని శబరి మలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి 124 బియ్యం కట్టలు మద్నూర్ అయ్యప్ప గురు స్వాములు చేయూతనిస్తూ విరాళంగా జమ చేసిన బియ్యం పంపించడం జరిగింది. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వారు శబరి మలలో అన్నదాన నిర్వహణను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలోగురుస్వాములు డిష్ రాజు, లక్ష్మణ్, సాయిలు, సంతోష్, సందీప్, రాజు, నాగేష్, తో పాటు అయ్యప్ప స్వాములు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -